దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి

83பார்த்தது
దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు సాధించిన విజయమే దసరా అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆకాంక్షించారు. రైతులందరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி