పోషకాహార తయారీ విధానాన్ని వివరించిన సీడీపీఓ

55பார்த்தது
పోషకాహార తయారీ విధానాన్ని వివరించిన సీడీపీఓ
పెదగంజాం మండలంలోని అంగన్వాడీ నాలుగో నెంబర్ కేంద్రంలో పోషకాహార మసోత్సవాల కార్యక్రమం అంగన్వాడీ సిబ్బంది బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇంకొల్లు సీడీపీఓ ఝాన్సీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహార ఉపయోగాలను గర్భిణీలకు, బాలింతలకు వివరించారు. అనంతరం పోషకాహార తయారీ విధానాన్ని గురించి డెమో రూపంలో వివరించారు. పోషకాహార కిట్లను కూడా పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி