పల్నాడు: పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు

55பார்த்தது
పల్నాడు: పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 72 మంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி