25 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన

80பார்த்தது
25 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన
మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్లో పాల్గొంటారని తాడేపల్లి లో ఆయా వర్గాలు గురువారం తెలిపాయి. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరిస్తారని చెప్పారు.

தொடர்புடைய செய்தி