గుంటూరు: ఉరుసు మహోత్సవాలకు మంత్రి లోకేశ్ కు ఆహ్వానం

51பார்த்தது
గుంటూరు: ఉరుసు మహోత్సవాలకు మంత్రి లోకేశ్ కు ఆహ్వానం
హజరత్ పీరానేపీర్ దస్తగీర్ మహబూబ్ సుభాని అవులియా 72వ ఉరుసు మహోత్సవానికి మంత్రి లోకేశ్ కు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రికను హజరత్ షేక్ షబ్బీర్ బాషా తాజ్ వుల్ ఖద్రీ అందజేశారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఈ నెల 14న గుసూల్, చందనం పూయుట, 15న గంధం కార్యక్రమం జరుగుతోందని చెప్పారు.

தொடர்புடைய செய்தி