విజయపురిసౌత్ ఎస్ఐ గా మహమ్మద్ షఫీ

69பார்த்தது
విజయపురిసౌత్ ఎస్ఐ గా మహమ్మద్ షఫీ
మాచర్ల మండలం విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా షేక్ మహమ్మద్ షఫీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మహమ్మద్ షఫీ
క్రోసూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహించారు. ఇప్పటి వరకు విజయపురిసౌత్ ఎస్ ఐ గా పని చేసిన పట్టాభిరామయ్య బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ మహమ్మద్ షఫీ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడతానన్నారు.

தொடர்புடைய செய்தி