అర్ధవీడు తహశిల్దార్ దాసుకు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

78பார்த்தது
అర్ధవీడు తహశిల్దార్ దాసుకు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు
అర్ధవీడు తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న కుక్కముడి దాసు గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలమైన మాచర్ల నియోజకవర్గం నుంచి విధులకు హాజరయ్యేందుకు అర్ధవీడుకు వస్తుండగా మార్గం మధ్యలో దాసు గుండెపోటుకు గురయ్యారు. వారి మృతి పట్ల గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో పాటు భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி