మాచర్ల: పీఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

61பார்த்தது
మాచర్ల మండలం బీకేపాలెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీఎం జన్మన్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన గిరిజనులకు భూ పంపిణీ పత్రాలు, నూతన ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. డీటిడబ్ల్యు ఓ వరలక్ష్మి, ఆర్డీవో మురళి, అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி