కారంపూడి: శ్రీమహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు దర్శనం

66பார்த்தது
కారంపూడి: శ్రీమహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు దర్శనం
శుద్ధ నవమి ఆశ్వయుజ మాసం, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కారంపూడిలోని శ్రీవీర్ల అంకాళమ్మ తల్లి శుక్రవారం శ్రీమహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி