మాచర్ల: కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జూలకంటి పూజలు

65பார்த்தது
మాచర్ల: కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జూలకంటి పూజలు
మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటిని ఆహ్వానించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

தொடர்புடைய செய்தி