వైన్ షాప్ లను కైవసం చేసుకున్న అదృష్టవంతులు

63பார்த்தது
వైన్ షాప్ లను కైవసం చేసుకున్న అదృష్టవంతులు
పిడుగురాళ్ళ మండల పరిధిలోని 3 మద్యం షాపులకు అబ్కారీ శాఖ నిర్వహించిన లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారు: 1. షాపు నెంబర్ 81 (- టోకెన్ నెంబర్: 7 - బండ్ల లింగయ్య) 2. షాపు నెంబర్ 82 (- టోకెన్ నెంబర్: 16 - మద్దసాని వెంకటరెడ్డి) 3. షాపు నెంబర్ 83 (- టోకెన్ నెంబర్: 14 - జమ్మిగుంపుల శ్రీనివాసరావు) ఈ లాటరీ గురజాల, పిడుగురాళ్ల ప్రాంతంలో జరిగాయి.

தொடர்புடைய செய்தி