ఆటోని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

51பார்த்தது
ఆటోని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
గురజాల మండలంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, అర్ధరాత్రి 1:15 గంటలకు ఒక ఘాతుకం జరిగింది. పిడుగురాళ్ల పీఎస్ పరిధిలోని అయ్యప్పనగర్ వద్ద, హైదరాబాద్ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు (ఏపీ 39 యు 1090) యూ టర్న్ తీసుకుంటుండగా, ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி