మాచవరం: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

73பார்த்தது
మాచవరం: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మాచవరం మండలం తురకపాలెంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో సోమవారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి గ్రామంలో వీధి వీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி