మాచర్ల: పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి

80பார்த்தது
మాచర్ల: పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి
పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పర్యాటక రంగ సిబ్బందికి మాచర్ల శాసనసభ్యులు సూచించారు. బుధవారం రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల లో ఎమ్మెల్యే పర్యటించారు. ఎత్తిపోతల జలపాతంను పరిశీలించి సందర్శకులతో పర్యాటక రంగ అధికారులు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి సముదాయాలను ఎమ్మెల్యే జూలకంటి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி