కిటకిటలాడిన ఆర్టీసీ బస్టాండ్

83பார்த்தது
కిటకిటలాడిన ఆర్టీసీ బస్టాండ్
పిడుగురాళ్ల ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దసరా సెలవులు ముగిసిపోవడంతో ప్రయాణికులు అంతా వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు సి బస్టాండ్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ అంతా ప్రయాణికులకు నిండిపోయింది. డిపో కో మేనేజర్ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி