దాచేపల్లి: బేకరీలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్

63பார்த்தது
దాచేపల్లి పట్టణంలోని కారంపూడి రోడ్డు వద్ద గల ఓ బేకరీలో సోమవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో తయారుచేసే పదార్థాలను వాష్ రూమ్ గది పక్కన ఉంచడం గమనించినట్లు తెలిపారు. ఆ గదిని ఉపయోగించవద్దని యాజమాన్యానికి సూచించారు. అలాగే డేట్ అయిపోయిన పదార్థాలను సీజ్ చేశామని, బేకరీపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி