బోరుగడ్డ అనిల్ ను గుంటూరు అరండల్ పేట పోలీసులు సోమవారం విచారించారు. తన ఫోన్ ఎక్కడో పోయినట్లు చెప్పినా ఆయన గుంటూరు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదని సమాచారం. తనకు పెద్ద సపోర్ట్ ఉందని చెప్పినా ఆయన ప్రాణహాని ఉందని కారణంతో వారి పేర్లు వెల్లడించట్లేదని తెలుస్తుంది. ఆ వీడియోలు తనవి కాదని తెలిపినట్టు సమాచారం. నిన్నటితో పోలీసుల మూడు రోజుల కస్టడీ ముగిసింది.