గుంటూరు: 25న పరీక్షాభవన్ లో పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం

73பார்த்தது
గుంటూరు:  25న పరీక్షాభవన్ లో పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం
గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 25న పాత బస్టాండ్ సెంటర్ పరీక్షాభవన్ లో జిల్లా స్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్-2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించడం అనే అంశంపై విద్యార్థుల చేత వివిధ రకాల మోడల్ నమూనాలను తయారు చేయించి ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி