కొరిశపాడు: రేషన్ సరుకులు ఇప్పించండి.!

77பார்த்தது
కొరిశపాడు: రేషన్ సరుకులు ఇప్పించండి.!
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో ప్రజలు నెలవారీ రేషన్ సరుకులు అందకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రేషన్ డీలర్లు 11వ తారీఖు వరకు పంపిణీ చేయలేదు. దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు, రోజువారీ అవసరాలను తీర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల ఎమ్మార్వో ఈ సమస్యపై స్పందించి రేషన్ సరుకులను వెంటనే అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி