ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

52பார்த்தது
ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నిన్న జరగాల్సిన కేబినెట్.. రతన్ టాటా మరణించడంతో అజెండాను మంత్రివర్గం వాయిదా వేసింది. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ-4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు.

தொடர்புடைய செய்தி