బొమ్మ వరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో సోమవారము సొంత నిధులతో సుమారు 120 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, డ్రాయింగ్ స్కేలు, లబ్బర్లు మరియు ఇతర ఉపకరణాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ముక్కా రూపా నంద రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఉమ్మల రాజు తెలిపారు.