పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54பார்த்தது
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సమాజంలోని పేద, బలహీన వర్గాలు గౌరవప్రదమైన జీవితాన్ని పొందడానికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ముక్కా సాయివికాస్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி