బద్వేల్: వల్లెలవారిపల్లి హౌసింగ్ లేఅవుట్ లో "మన ఇల్లు - మన గౌరవం" కార్యక్రమంపై సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ వి.వి.నరసింహా రెడ్డి హౌసింగ్ లబ్ధిదారులతో సమస్యలను తెలుసుకుని, పరిష్కార సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు జి. వెంగలరెడ్డి, టిడిపి నాయకుడు మితకాయలు రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.