ఈరోజు అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఉరవకొండ పట్టణంలోని శ్రీ గాంధీ హరిజన్ హాస్టల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారు మంత్రి దగ్గర హాస్టల్ స్థలానికి సంబంధించిన సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.