యాడికి: మెడికల్ స్టోర్ యజమాని ఆత్మహత్యాయత్నం

72பார்த்தது
యాడికి: మెడికల్ స్టోర్ యజమాని ఆత్మహత్యాయత్నం
యాడికి మండలకేంద్రంలో ఓ మెడికల్ స్టోర్ యజమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ వద్ద నివాసం ఉంటున్న రమేష్ మెడికల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుటుంబ సమస్యలతో బుధవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. రమేష్ కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி