గార్లదిన్నె: పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

52பார்த்தது
గార్లదిన్నె: పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతందీని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ షేర్కొన్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తూరు సమీపంలో ఉపాది పథకం ద్వారా రూ. 19.50 లక్షల నిధులతో సుమారు కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி