ఆర్టీసీ బస్సు మొరాయించడంతో ఇబ్బందుల్లో ప్రయాణికులు

78பார்த்தது
ఆర్టీసీ బస్సు మొరాయించడంతో ఇబ్బందుల్లో ప్రయాణికులు
ఉరవకొండ-రాయదుర్గం మీదుగా తిరుగుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సు బుధవారం ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు నడుపుతుండడంతో బస్సులు ఆగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకు మంచి కండిషన్ లో ఉన్న బస్సులను నడపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி