వేరుశనగ రైతులకు పరిహారం అందించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి

58பார்த்தது
అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటను సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాప్తాడు మండల కేంద్రంలో ఎండి పోతున్న వేరుశనగ పంటను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు అధిక పెట్టుబడితో సాగుచేసిన వేరుశనగ ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி