మంత్రి సవితమపై మండిపడ్డ వైసిపి అధ్యక్షురాలు

55பார்த்தது
శ్రీ సత్య సాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ గురువారం సర్పంచులతో కలిసి జిల్లా కలెక్టర్ చేతన్ ని కలిశారు. పెనుగొండ నియోజకవర్గంలోని సర్పంచులకు 15వ ఫైనాన్స్ నిధులను మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. టిడిపిలోకి చేరితేనే మంత్రి సవితనిధులు మంజూరు చేస్తామంటున్నారని విమర్శించారు. డబ్బులు ఏమైనా సవిత ఇంటి నుంచి ఇస్తున్నారా అంటూ ఆమె మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி