పుట్టపర్తి: రి సర్వే భూముల పరిష్కర కార్యక్రమం

64பார்த்தது
పుట్టపర్తి: రి సర్వే భూముల పరిష్కర కార్యక్రమం
జిల్లాలో భూముల రీ సర్వే అయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో కలిసి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల రి సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி