ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ ను రద్దు చేయాలని కమిషనర్ కు వినతి

59பார்த்தது
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ ను రద్దు చేయాలని శుక్రవారం స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో చిన్నచిన్న బార్బర్ షాపులకు ఇబ్బందిగా మారుతుందని, ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లర్ రద్దు చేయాలని కోరామన్నారు.

தொடர்புடைய செய்தி