పెనుగొండ: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు రాజీలేని పోరాటం: యుటిఎఫ్

69பார்த்தது
పెనుగొండ: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు రాజీలేని పోరాటం: యుటిఎఫ్
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి రాజీలేని పోరాటం చేస్తుందని టియఫ్ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెస్సార్ రెసిడెన్సి వద్ద యుటిఎఫ్ పెనుకొండ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ మండల స్థాయి మహాసభలు జిల్లా కార్యదర్శి జీసీ నరేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.

தொடர்புடைய செய்தி