సోమందేపల్లి: వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి సవితమ్మ

68பார்த்தது
సోమందేపల్లి: వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి సవితమ్మ
సోమందేపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆగసాని రామదాసు కుమారుడు చంద్రశేఖర్ హరితల వివాహానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, మరియు గౌరీ శాఖ మంత్రి సవితమ్మ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి రంగప్ప, డివి ఆంజనేయులు, చంద్ర, జెసిబి రంగా, జెసిబి శ్రీధర్, జనసేన నాయకులు గంగాధర్, బాబుల్ రెడ్డి, త్రివేంద్ర, తదితర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி