పెనుగొండ: యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా మాజీ ఎంపీపీ

80பார்த்தது
పెనుగొండ: యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా మాజీ ఎంపీపీ
యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా పెనుగొండ మండలం మాజీ ఎంపీపీ కేశవయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెనుగొండ మండలం వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ కేశవయ్యను యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி