పరిగి 33 కెవి లైను పరిగి ఫీడర్ కింద ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నము వరకు పవర్ కటింగ్ ఉంటుందని విద్యుత్ ఏఈ శుక్రవారం తెలిపారు. పరిగి ఎస్ఎస్ కింద ఉన్న లెవెన్ కె. వి లైన్స్ ట్రీ కటింగ్ వర్క్ ఉన్న కారణంగా మణేసముద్రము సబ్ స్టేషన్ కింద ఉన్న లెవెన్ కె. వి, గొల్లపల్లి, ఊటుకూరు ఫీడర్ల క్రింద ఉన్నపరిగి, హోన్నంపల్లి, పైడేటి, విట్టాపల్లి, గణపతిపల్లి, సిగుపల్లి, ఎర్రగుంట, ఊటుకూరు, గొల్లపల్లి ప్రజలు సహకరించాలని కోరారు.