మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామం లో సోమవారం శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. మొదట వాల్మీకి&కనకదాసు విగ్రహాలకు పూలమాల వేసి, అనంతరం సీసీ రోడ్ల నిర్మాణనికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో నెలకొన్న తాగునిటీ సమస్య ను ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట ప్రకారం తాగునిటీ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.