కదిరి: ఆర్టీసీ బస్టాండ్ లో పసి బిడ్డను వదిలి వెళ్లిన కన్న తల్లి

1109பார்த்தது
కదిరి: ఆర్టీసీ బస్టాండ్ లో పసి బిడ్డను వదిలి వెళ్లిన కన్న తల్లి
కదిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ఐసీ డి ఎస్ వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி