గుత్తి: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆర్డీవో

81பார்த்தது
గుత్తి: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆర్డీవో
గుత్తి పట్టణంలోని ఆసుపత్రిని గురువారం గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, సిబ్బంది రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోనే అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు పై ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி