గుత్తి: మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ ధర్నా

61பார்த்தது
గుత్తి: మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ ధర్నా
గుత్తి మున్సీపాలిటీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు, రోడ్లు గుంతల మయం అయ్యాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி