అనంతపురం: ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

58பார்த்தது
అనంతపురం: ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీశ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. వారితో మాట్లాడి ఎస్పీ సమస్యలను తెలుసుకున్నారు. నేటి కార్యక్రమంలో 77 పిటిషన్లు స్వీకరించారు. అర్జీలకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி