అనంత: లోకాయుక్త కార్యాలయం తరలించడం సరికాదు

82பார்த்தது
అనంత: లోకాయుక్త కార్యాలయం తరలించడం సరికాదు
వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించాలనుకోవడం తగదన్నారు. ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி