కిసాన్ మహిళా మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి

79பார்த்தது
కిసాన్ మహిళా మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
రైతుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కిసాన్ మహిళా మిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ సురేష్ కోరారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు, మార్కెటింగ్ వంటి అంశాలపై సోమవారం మడుతూరులో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ మహిళా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி