ప్రాజెక్టులు ప్రభుత్వానికి పట్టదా

53பார்த்தது
ప్రాజెక్టులు ప్రభుత్వానికి పట్టదా
ఉత్తరాంధ్రలో గల సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధిపై ప్రభుత్వం తక్షణమే అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఏ. పీ. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈనెల 22న అనకాపల్లిలో నిర్వహించనున్న రైతాంగ ప్రాంతీయ సదస్సు ను విజయవంతం చేయాలని రైతు సంఘం నేత రె కోరారు. గురువారం అయన చోడవరంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విశాఖ ఉమ్మడి జిల్లాలులో పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி