యలమంచిలి: విద్యార్థినిలకు మహిళలకు రక్షణ కల్పించాలి

70பார்த்தது
యలమంచిలి: విద్యార్థినిలకు మహిళలకు రక్షణ కల్పించాలి
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థి పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యలమంచిలి పట్నంలో బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  రమణ ఆధ్వర్యం లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్య్రమము నిర్వహించారు. నిర్భయ, దిశా చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలోనూ విద్యార్థిని మహిళలకు, రక్షణ కల్పించడంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, విశాఖ ఘటన నిందితులను పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி