అచ్యుతాపురం: ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

58பார்த்தது
అచ్యుతాపురం: ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము డిమాండ్ చేశారు. శనివారం అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించారు. రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న ముఠా కార్మికులకు ఎటువంటి చట్టం లేదన్నారు. నిర్వాసితులకు స్థానిక పరిశ్రమలలో 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కనీస వేతనం రూ. 26, 000కు పెంచాలన్నారు.

தொடர்புடைய செய்தி