విశాఖ: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

59பார்த்தது
విశాఖ: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
క్రీడల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ లో వీటిపై చర్చించేందుకు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులతో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్రీడల అభివృద్ధికి రూపొందించాల్సిన ప్రణాళికలపై చర్చించారు.

தொடர்புடைய செய்தி