అడ్డతీగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల టీచర్ గా పని చేస్తున్న సి. హెచ్. కృష్ణవేణిని విధుల నుంచి సస్పెండ్ చేశామని డిప్యూటీ డైరెక్టర్ విజయశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణ వేణి చెక్ బౌన్స్ కేసులో అరెస్టై బెయిల్పై ఇటీవల విడుదల అయ్యారని తెలిపారు. శాఖపరమైన చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేశామని తెలిపారు.