సింహాచలం: పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తాం

60பார்த்தது
సింహాచలం: పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తాం
సింహాచలం పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ సమస్యపై శుక్రవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ పంచ గ్రామాల్లో ప్రజల ఆక్రమించుకొని గృహాలు నిర్మించుకున్న 420 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట దేవస్థానానికి భూమిని కేటాయిస్తామన్నారు. ఈ సమస్య కోర్టులో ఉన్నందున ఈ సమాచారాన్ని హైకోర్టు కూడా తెలియ చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி