నర్సీపట్నం: ఈ నెల 6న వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా

70பார்த்தது
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్ నుండి అక్రమ ఇసుక దోపిడీని అడ్డుకున్న వైసీపీ నాయకులపై కేసులు పెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న నర్సీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி