తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ఆరాధ్య దైవం అఖిలాండ బ్రహ్మాండకోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపచారం చేసిన వైసిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం అనకాపల్లి 81 డివిజన్ శ్రీవారి భక్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.